Surprise Me!

ICC Cricket World Cup 2019: | India Vs Australia | Australia Stats On 350+ Score In Cricket History

2019-06-09 271 Dailymotion

ICC Cricket World Cup 2019 : Australia Stas On 350 Above Score In Cricket History,India Vs Australia
#CWC2019
#indiavsaustralia
#indvsaus
#cwc19
#rohitsharma
#shikhardhawan
#viratkohli
#msdhoni
#hardikpandya

ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌(117; 109 బంతుల్లో 16 ఫోర్లు), రోహిత్‌ శర్మ(57; 70 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి(82; 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా(48; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Buy Now on CodeCanyon